మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ పై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. ఈటల, టీఆర్ఎస్ లది ఇంటి పంచాయితీ అని దాంతో తమకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు. తమకు హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఉన్నారని కష్టకాలంలో పార్టీ జెండా మోస్తున్నారన్నారు. హుజూరాబాద్ లో ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెడుతుందని అందులో ఎలాంటి సందేహమూ లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు.