Jagan Comments On Chandrababu: వైఎస్ జగన్ చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబుని కాలేజ్ టైంలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని ఆ కోసం ఇప్పటికీ కూడా పెట్టుకున్నాడని అన్నాడు. అందుకు రాంచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలని అని చంద్రబాబు అంటుంటాడు అని జగన్ అన్నారు. పొదిలిలో 40,000 మంది వైసీపీ కార్యకర్తలను, రైతులను అడ్డుకునేందుకు 40 మంది టీడీపీ కార్యకర్తలు వచ్చారని ఆగ్రహించారు. దాడికి ప్రేరేపించింది టీడీపీ వాళ్లైతే, కేసులు రైతుల మీద పెట్టించారని జగన్ అన్నారు.
చంద్రబాబుని కాలేజ్ టైంలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి కొట్టాడని ఆ కోపం ఇప్పటికీ కూడా పెట్టుకున్నాడు
అందుకే వాళ్ల కొడుకుని, రాంచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు అంటుంటాడు – వైఎస్ జగన్ pic.twitter.com/ItP0XNR6JQ
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025