Jagan Pushpa Dialogue: రప్పా రప్పా అంటూ తేదేపా కార్యకర్తే టీడీపీ వారిని నరుకుతానంటున్నాడంటే చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు జగన్ అన్నారు. రపా రపా తలలు నరుకుతాం అంటూ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తి పై స్పందిస్తూ అల్లు అర్జున్ పుష్స సినిమాలో డైలాగ్ ప్లకార్డు పట్టుకున్నా తప్పేనా అన్ని ప్రశ్నించారు. ఆ తర్వాత అతను టీడీపీకి చెందిన వ్యక్తేనని, ఆపార్టీ సభ్యత్వం ఉందని తెలుసుకుని తన పార్టీ అధినేత చంద్రబాబు తప్పుల్ని తట్టుకోలేక అతను ఇలా సోంత పార్టీ వారినే ఇలా రపా రపా నరుకుతానని చెప్తున్నాడేమో అంటూ ఛలోక్తులు విసిరారు.
రప్పా రప్పా అంటూ తేదేపా కార్యకర్తే టీడీపీ వారిని నరుకుతానంటున్నాడంటే చంద్రబాబు పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు pic.twitter.com/tqY8Pr5WDl
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) June 19, 2025