ITR Filing 2025: 2022-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటన్నలు దాఖలు చేయడానికి గడువు తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు కేంద్ర ప్రత్యేక్ష పన్నుల బోర్టు పొడిగించింది. ఐటీఆర్ ఫారమ్ లలో విస్తృతమైన నిర్మాణాత్మక మరియు కంటెంట్ సవరణలు పొడిగింపునకు కారణమని సీబీడీటీ పేర్కొంది. ఈ సవరణలు సమ్మతిని సులభతరం చేయడం, పారదర్శకతను పెంచడం మరియు రిపోర్టింగ్ ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.