స్కూల్స్ ఓపెన్ పై భట్టి కీలక వ్యాఖ్యలు

జూలై 1 నుంచి స్కూల్స్ ఓపెన్ చేస్తామనడం సరికాదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తప్పుబట్టారు. ఒకవేళ అలా చేయాలంటే జూలై 1 లోపు పిల్లలకు టీకా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పిల్లలకు టీకా పూర్తయ్యాక స్కూల్స్ ఓపెన్ చేయాలన్నారు. పిల్లలకు టీకాలపై కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు సరైన నిర్ణయం చేయలేకపోయాయని విమర్శించారు.

Written By: Suresh, Updated On : June 19, 2021 4:59 pm
Follow us on