
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీసీ జాబితాలోకి 17 కులాలను చేర్చింది. దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు జారీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు వాసి అయిన సాయి చరణ్ చవాన్‌కు బీసీ-ఎ కింది మొదటి కుల ధ్రువీకరణ పత్రానికి ఆ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అందజేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పని చేస్తుందని తెలిపారు.
Also Read: 5వ తరగతి మానేసి.. ఏళ్లుగా డాక్టర్ గా మోసం.. బయటపడిందిలా?