మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. భీకరదాడులతో అటు ఇజ్రాయిల్, గాజా దద్దరిల్లుతున్నాయి. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లను ఉపయోగించగా గాజాపై ఇజ్రాయెల్ దళాలు బుధవారం తెల్లవారు జామున వైమానిక దాడులు జరిపాయి. దాడుల్లో ఇఫ్పటి వరకు సుమారు 35 మంది పాలస్తీనియన్లు మరణించారు. జెరూసలెంలోని అల్-అక్సా మసీదు ప్రాంగణంలో ఇజ్రాయెల్ బలగాలు, పాలస్తీనియన్ల మధ్య సోమవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.