Israel Vs Iran War: ఇరాన్ లోని కీలక ఇస్పహాన్ అణు కేంద్రం అక్ష్యంగా ఇజ్రాయెల్ తాజాగా దాడులు చేసింది. దాడులు జరిగిన ప్రదేశంలో అణ్వాయుధాల తయారీకి అవసరమయ్యే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం. డ్రోన్ యూనిట్ కమాండర్ ను చంపాయని ఐడీఎఫ్ ప్రకటించింది. టెల్ అవీవ్ పై ఇరాన్ చేసిన వందలాది డ్రోన్ దాడులకు అతడు ప్రాతినిథ్యం వహించాడని తెలిపింది.