Homeవార్త విశ్లేషణIPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ కొత్త రికార్డు క్రియేట్

IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ కొత్త రికార్డు క్రియేట్

IPL 2025 Final: టీ20 క్రికెట్ లో ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ హిస్టరీలోనే అత్యధిక మంది వీక్షించిన ఫైనల్ మ్యాచ్ గా నిలించింది. ఈ మ్యాచ్ కు టీవీల్లో 169 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు జియో హాట్ స్టార్ తెలిపింది. అలాగే 16. 74 బిలియన్ నిమిషాల వాట్ టైమ్ నమోదైనట్లు వెల్లడించింది. కాగా ఈ నెల 3న ఆర్సీబీ పంజాబ్ మధ్య ఫైనల్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి ఆర్సీబీ తొలిసారి టైటిల్ సాధించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version