రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారించింది. కరోనా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు.. పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. కరోనా పై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? స్కూళ్లు, గణేష్ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.