దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 262 పాయింట్ల మేర పెరిగి 50899 వద్ద, నిష్టీ 48 పాయింట్లు పెరిగి 15257 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిష్టీ బ్యాంకు సూచీ 34757, మిడ్ క్యాప్ సూచీ 25661 పాయింట్ల వద్ద ఉంది. బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, ఏసీయన్ పెయింట్స్, గ్రాసిం ఓఎన్ జీసీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇక మంగలవారం ఫ్లాట్ గా ముగిసిన సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో […]
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 262 పాయింట్ల మేర పెరిగి 50899 వద్ద, నిష్టీ 48 పాయింట్లు పెరిగి 15257 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిష్టీ బ్యాంకు సూచీ 34757, మిడ్ క్యాప్ సూచీ 25661 పాయింట్ల వద్ద ఉంది. బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, ఏసీయన్ పెయింట్స్, గ్రాసిం ఓఎన్ జీసీ షేర్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇక మంగలవారం ఫ్లాట్ గా ముగిసిన సూచీలు, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావంతో నేడు లాభాలతో ఆరంభమయ్యాయి.