దేశయ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటల సమయంలో సెన్సెక్స్ 53 పాయింట్లు ఎగబాకి 56,012 వద్ద.. నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 16,657 వద్ద కొనసాగుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.11 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. లోహ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు రాణిస్తున్నాయి.