https://oktelugu.com/

ఒలింపిక్స్ లో 25 ఏళ్ల తర్వాత భారత్ సంచలనం

ఒలింపిక్ క్రీడల్లో 25 ఏళ్ల తర్వాత ఇండియా సంచలనం సృష్టించింది. ఇండియాకు చెందిన టెన్నీస్ ఆటగాడు సుమిత్ నాగల్ అద్భుత ఆటతీరుతో రెండో రౌండ్ కు చేరుకుని 25 ఏండ్ల తర్వాత టెన్నీస్ లో సింగిల్స్ తొలి రౌండ్ గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు భారత్ తరఫున 1988 లో జీషన్ అలీ, 1996 లో లియాండర్ పేస్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. అట్లాంటా ఒలింపిక్స్ లో లియాండర్ పేస్ కాంస్య పతకాన్ని గెలుచుకుని రికార్డు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 24, 2021 / 06:12 PM IST
    Follow us on

    ఒలింపిక్ క్రీడల్లో 25 ఏళ్ల తర్వాత ఇండియా సంచలనం సృష్టించింది. ఇండియాకు చెందిన టెన్నీస్ ఆటగాడు సుమిత్ నాగల్ అద్భుత ఆటతీరుతో రెండో రౌండ్ కు చేరుకుని 25 ఏండ్ల తర్వాత టెన్నీస్ లో సింగిల్స్ తొలి రౌండ్ గెలుచుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు భారత్ తరఫున 1988 లో జీషన్ అలీ, 1996 లో లియాండర్ పేస్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. అట్లాంటా ఒలింపిక్స్ లో లియాండర్ పేస్ కాంస్య పతకాన్ని గెలుచుకుని రికార్డు సృష్టించాడు.