
భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. జేమీసన్ వేసిన 73.4 ఓవర్ కు రిషబ్ పంత్ (4) స్లిప్ లో లాథమ్ చేతికి చిక్కాడు. దాంతో టీమ్ ఇండియా 156 పరుగుల వద్ద సంగం వికెట్లు కోల్పోయింది. క్రీజులో అజింక్య రహానే (33) పరుగులతో కొనసాగుతుండగా రవీంద్ర జడేజా వచ్చాడు. 74 ఓవర్లకు భారత్ స్కోర్ 156/4 గా నమోదైంది.