
తొలి ఇన్నింగ్స్ లో శతకంతో చెలరేగిన రాహుల్ (5) రెండో ఇన్నింగ్స్ లో నిరాశపర్చాడు. మార్క్ వుడ్ వేసిన 9.2 ఓవర్ కు కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో భారత్ 18 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులో రోహిత్ (12), పుజరా ఉన్నారు. 10 ఓవర్లకు భారత్ స్కోర్ 18/1 గా నమోదైంది.