Ind Vs Eng 2nd Test Day 2: ఇంగ్లాండ్ మరియు భారత్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ రెండవ రోజు భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. రవీంద్ర జడేజా 89 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. జోష్ టంగ్ వేసిన 107 ఓవర్ లో వికెట్ కీపర్ జేమీ స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ఆరో వికెట్ కు 203 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. 108 ఓవర్లకు స్కోెరు 414 గా ఉంది. వాషింగ్టన్ సుందర 0, శుభ్ మన్ గిల్ 165 క్రీజులో ఉన్నారు.