Ind Vs Eng 1st Test: భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ డే 4 లో కేఎల్ రాహుల్ 87 బంతుల్లో అర్ధ శతకం పుర్తి చేసుకున్నాడు. కార్స్ బౌలింగ్ లో హాప్ సెంచరీ అందుకున్నాడు కేఎల్ రాహుల్. గత నాలుగు ఓవర్లలో భారత్ 9 పరుగులు చేసింది. 29 ఓవర్లకు భారత్ స్కోర్ 101 గా ఉంది. రాహుల్ 50 పరుగులు, రిషభ్ పంత్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.