Ind Vs Eng 1st Test: బ్రైడన్ కార్స్ వేసిన 32 ఓవర్ లో రిషభ్ పంత్ ఎల్బీడబ్ల్యూ కోసం ఇంగ్లాండ్ అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో డీఆర్ఎస్ తీసుకుంది ఇంగ్లాండ్ టీం. అయితే సమీక్షలో పంత్ నాటౌట్ గా తేలింది. దీంతో ఇంగ్లాండ్ రివ్యూ కోల్పోయింది. మరోవైపు గత ఐదు ఓవర్లలో భారత్ 11 పరుగులు చేసింది. పంత్ 15 రెండు ఫోర్లు బాదాడు. కార్స్, వోక్స్ మెయిడిన్ ఓవర్ వేశారు.