https://oktelugu.com/

ఆగని పెట్రోల్ బాదుడు..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా తాజాగా లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో పెట్రోల్ ధర రూ. 100 మార్క్ ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.41, డీజిల్ రూ. 87.28కు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 మార్కెట్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 14, 2021 / 09:29 AM IST
    Follow us on

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగుతున్నది. గడిచిన 40 రోజులుగా చమురు కంపెనీలు ధరలు పెంచుతూ వస్తుండగా తాజాగా లీటర్ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 31 పైసలకు పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో పెట్రోల్ ధర రూ. 100 మార్క్ ను దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.41, డీజిల్ రూ. 87.28కు చేరింది. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 మార్కెట్ ను దాటింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20కు చేరగా డీజిల్ రూ. 95.17కు పెరిగింది.