Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని వారికి శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోవడంతో భక్తులు ఏటీజీహెచ్ క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78,031 మంది దర్శించుకోగా 32,936 మంది తలనీలాలు సమర్శించుకున్నారు. అదే సమయంలో హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు చేకూరింది.