https://oktelugu.com/

RP Patnaik: సైదాబాద్ నిందితుడిని పట్టిస్తే రూ. 50 వేలు ఇస్తా.. ఆర్పీ పట్నాయక్

సైదాబాద్ హత్యాచార ఘటనలో నిందితుడిని ఆచూకీ తెలియజేస్తే రివార్డు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ప్రకటించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తేనే చిన్నారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఓ పోస్టు పెట్టారు. చిట్టితల్లికి నయాయం జరగాలంటే, ఆమె ఆత్మకు శాంతి చేకూరాంటే నిందితుడు దొరకాలి. పట్టించిన వారికి నా వంతుగా రూ. 50 వేలు ఇస్తాను అని తెలిపారు.

Written By: , Updated On : September 15, 2021 / 01:38 PM IST
Follow us on