Pawan Kalyan: నేనెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు.
నేనెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదు
చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికాబద్ధంగా నడిచేది కాదు
కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుంది – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/ehvFv6hMTp
— Telugu Scribe (@TeluguScribe) July 4, 2025