https://oktelugu.com/

కోహ్లీ సేనకు డీకే బంపర్ ఆఫర్

టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కరోనా బారినపడడంతో అతడి స్థానంలో గ్లోవ్స్ ధరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. పంత్ తో సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ఐసోలేషన్ కు వెళ్లాడు. వీరితో పాటు వీరితో పాటు ఈశ్వరన్, భరత్ అరుణ్ ను వదిలి పెట్టి భారత జట్టు డుర్హమ్ లోని శిబిరానికి చేరుకుంది. కౌంటీ ఎలెవన్ తో మూడు రోజుల […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 16, 2021 / 05:15 PM IST
    Follow us on

    టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ కరోనా బారినపడడంతో అతడి స్థానంలో గ్లోవ్స్ ధరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. పంత్ తో సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కూడా ఐసోలేషన్ కు వెళ్లాడు. వీరితో పాటు వీరితో పాటు ఈశ్వరన్, భరత్ అరుణ్ ను వదిలి పెట్టి భారత జట్టు డుర్హమ్ లోని శిబిరానికి చేరుకుంది. కౌంటీ ఎలెవన్ తో మూడు రోజుల మ్యాచ్ తో పాటు అంతర్గత మ్యాచ్ లు త్వరలోనే మొదటుకానున్నాయి.