సైదాబాద్ లోని బాలిక హత్యాచార ఘటనపై హోంమంత్రి మహమూద్ అలీ సమీక్షించారు. నిందితుడు రాజును త్వరగా పట్టుకోవాలని పోలీసలను ఆదేశించారు. నిందితుడి కోసం 10 ప్రత్యేక బృందాలతో పాటు వెయ్యి మంది పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. కల్లు కాంపౌండ్, వైన్ షాపులు, కూలీల అడ్డాల వద్ద నిఘా పెట్టినట్లు చెప్పారు. ఇప్పటికే రాజు భార్య, తల్లింద్రులు, అక్క, బావను అదుపులోకి తీసుకేని విచారిస్తున్నట్లు తెలిపారు.