https://oktelugu.com/

Nandita shweta: హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం

హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. ఇక నందిత తండ్రి చనిపోయారన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా నంద లవ్స్ నందిత అనే కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నందిత ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు సంపాందించుకుంది. […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 20, 2021 / 04:41 PM IST
    Follow us on

    హీరోయిన్ నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి శివస్వామి కన్నుమూశారు. ఈ విషయాన్ని నందిత ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ఆయనకు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొంది. ఇక నందిత తండ్రి చనిపోయారన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు నెటిజన్లు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా నంద లవ్స్ నందిత అనే కన్నడ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన నందిత ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపు సంపాందించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో నటిస్తుంది.