అస్సాంలో కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ. 25 కోట్ల విలువైన 5 కేజీల హెరాయిన్ పట్టుబడినట్టు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా వెల్లడించారు. అస్సాంలో డ్రగ్స్ స్మగ్లింగ్ రూపుమాపడమే ప్రధాన లక్షయంగా చేసిన తనిఖీల్లో అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో పట్టుబడినట్లు పొలిసులు అధికారులు వెల్లడించారు. కాగా వీటిని తరలిస్తున్న ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో డ్రగ్స్ ముఠాను పట్టుకున్న పోలీసులకు నా అభినందనలు అని డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతాట్విట్ చేసారు.