భారీగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం ఇన్ ఫ్టో 47,974 క్యూసెక్కులు ఉండగా, 23.626 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుల్పత్తి నిలిచిపోయింది. అటు గోదావరిపై నిజామాబాద్-నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 27 గేట్లు ఎత్తి 1.24 లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Heavy rains flood for projects
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com