https://oktelugu.com/

కడపలో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కడపలో హెడ్ కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. జిల్లా కోర్టు ఆవరణలోని కంట్రోల్ రూంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అనారోగ్యంతోనే విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 21, 2021 / 10:46 AM IST
    Follow us on