Minister Jupally Krishna Rao: మిస్ వరల్డ్ పోటీలకు చాలా దేశాలతో పోటీ పడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ పోటీలతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలపూ మంత్రి స్పందించారు.