గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలకు విమోచన దినం సందర్భంగా శుభాకాంక్షలు అని ఆమె ట్వీట్ చేశారు. అయితే, ఈ రోజు విమోచన దినమా లేదా విలీన దినమా అనే దానిపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విమోచన దినం అని బీజేపీ అంటుండగా, విలీన దినం అని టీఆర్ఎస్ చెబుతోంది. ఈ నేపథ్యంలో, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ ఈ ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Governor tamilsai sensational tweet
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com