
బంగారం, వెండి కొంటున్నారా గుడ్ న్యూస్. నిన్నటి తో పోల్చితే బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. దేశీయంగా తాజాగా 10 గ్రాముల 21 క్యారెట్ల బంగారంపై 270 రూపాయలు, 22 క్యారెట్ల బంగారంపై 250 రూపాయలు తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,440గా ఉండగా 22 క్యారెట్ల బంగారం రూ. 47,150గా ఉంది. ఇక హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,100గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 45వేలుగా ఉంది. ఈ రోజు కేజీ వెండి ధర రూ. 73వేలు గా ఉంది.