Gold Price Today: గత మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 820 పెరిగి 98,400కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం పై 10 గ్రాములకు 750 పెరిగి 90,200 వద్ద కొసాగుతోంది. అలు కేజీ వెండిపై రూ. 100 పెరిగి రూ. 1,19,100 గా ఉంది. రెండు తెలగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.