తెలుగు రాష్ట్రాల్లో పవిత్ర పుణ్య క్షేత్రమైన శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయ సమీపంలో బంగారు నాణేలు బయటపడ్డాయి. ఆలయ ఆవరణలో నిర్మాణ పనులలో భాగంగా తవాక్కాలు తవ్వుతుండగా ఒక పెట్టెలో 15 బంగారు నాణేలు, 1 బంగారు ఉంగరం, 17 వెండి నాణేలు వెలుగుచూశాయి. సమాచారం అందుకున్న ఆలయ అధికారి ఈవో కె.ఎస్. రామారావు, మండల తహసీల్దార్ రాజేంద్రసింగ్, సీఐ రవీంద్ర ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: మెట్రో చేతిలోకి ఆర్టీసీ బస్సులు.. ప్రయాణీకులకు వరంగా మారనుందా?