https://oktelugu.com/

Gas cylinder price: మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. రాయితీ వంటగ్యాస్ సిలిండర్ పై రూ. 25, వాణిజ్య సిలిండర్ పై రూ. 75 పెంచారు. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. 15 రోజుల వ్యవధిలోనే గ్యాస్ సిలిండర్ పై రూ. 50 పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు, డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా సిలిండర్ ధరల్లో మార్పులు ఉంటాయి. అలాగే స్థానికంగా ప్రభుత్వాలు విధించే పన్నులు ప్రభావం చూపుతాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 1, 2021 / 10:57 AM IST
    Follow us on