Gandhi Hospital: గాంధీ ఆస్పత్రి అత్యాచార ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
గాంధీ ఆస్పత్రిలో జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించిన చిలకలగూడ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమామహేశ్వర్ తో పాటు మరో ముగ్గురు సెక్యూరిటీ సిబ్బందిని విచారిస్తున్నారు. దీంతో పాటు బాధిత మహిళ కనిపించిన స్థలంలో క్లూస్ బృందం ఆధారాలు సేకరించింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి సోదరి కనిపించకనోవడంతో ఆమె కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.