
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 లో 16 వరోజు కావాల్సినంత మసాలాతో పుల్ జోష్ లో సాగింది. నిన్న టాస్క్ ఆసక్తి రేపింది. రెండు టీంలుగా కంటెస్టెంట్లను విభజించిన బిగ్ బాస్ బయట ఉన్నా వారు లోపల ఉన్నవారికి మధ్య ‘రోమో-చార్జింగ్’ గేమ్ పెట్టాడు. ఇద్దరికీ లింక్ పెట్టాడు. అయితే ఓడిపోకూడదన్న ఉద్దేశంతో బయట ఉన్న కంటెస్టెంట్ గా దారుణంగా ప్రవర్తించారు. అది వివాదాస్పందైంది. టాస్క్ లో భాగంగా ఆరు బయట వున్న కంటేస్టెంట్స్ కెమెరాలకి పిల్లోలు, బెడ్ షీట్ అడ్డంగా పెట్టి ,కవర్లలో ముత్రవిసర్జన చేశారు. దీనితో బిగ్ బాస్ ఆగ్రహించి సిరియస్ వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.