ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుని వ్యాక్సిన్ పేరుతో కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సిన్ లు ఉన్నాయంటూ లక్ష రూపాయలు ట్రన్సఫర్ చేయమన్నాడు. దీంతో కేటుగాడిని నమ్మిన సురేష్ బాబు తన మేనేజర్ కు చెప్పడంతో లక్ష ట్రాన్సఫర్ చేశారు. అనంతరం కేటుగాడు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన సురేష్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.