https://oktelugu.com/

కేంద్ర మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్ గా పరీక్షించారు. నారాయణ ఆసుపత్రిలో విజయవంతంగా కోలుకుని గాంధీ నగర్ లోని ఇంటికి ఆదివారం చేరారు. మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఏప్రిల్ 1934 లో జమ్మూలో జన్మించిన ఆయన గత రెండేళ్ల కిందట వివిధ అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరమయ్యారు. 2008, 2014 మధ్య […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : May 18, 2021 / 02:21 PM IST
    Follow us on

    బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చమన్ లాల్ గుప్తా మంగళవారం కన్నుమూశారు. ఆయన మే 5న కరోనా పాజిటివ్ గా పరీక్షించారు. నారాయణ ఆసుపత్రిలో విజయవంతంగా కోలుకుని గాంధీ నగర్ లోని ఇంటికి ఆదివారం చేరారు. మంగళవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించి ఉదయం తుది శ్వాస విడిచారని ఆయన కుటుంబీకులు తెలిపారు. ఏప్రిల్ 1934 లో జమ్మూలో జన్మించిన ఆయన గత రెండేళ్ల కిందట వివిధ అనారోగ్య సమస్యలతో రాజకీయాలకు దూరమయ్యారు. 2008, 2014 మధ్య జమ్మూకాశ్మీర్ శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999 లో కొద్ది నెలల పాటు పౌర విమానయాన మంత్రిత్వశాఖ బాధ్యతలు చేపట్టారు.