హైదరాబాద్ లోని కోఠి మెడికల్ కాలేజి బస్ స్టాప్ లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు అంటుకుని బస్ స్టాప్ పక్కనే ఉన్న ఫూట్ వేర్ షాప్, బట్టల దుకాణం దగ్దమయ్యాయి. బస్ స్టాప్ కు అనుకోని ట్రాన్స్ ఫార్మర్ ఉండడంతో షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోన్నారు.