Visakha Steel Plant Fire Accident: విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ 2 మిషన్ లో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదం కారణంగా ద్రవరూపంలో ఉన్న ఉక్కు అంతా బయటకు వచ్చేసింది. ఆస్తి నష్టం భారీగానే ఉండచ్చని చెప్తున్నారు.