రెమిడెసివర్ ఇంజక్షన్ తెలంగాణలోనే ఉత్పత్తి అవుతున్నా మనకు దొరక్క పోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెమిడెసివర్ రాష్ట్రంలో ఎక్కడ దొరక్క కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు సరైన వైద్యం అందక పిట్టల్లా రాలి పోతున్నారని చెప్పారు. రెమిడెసివర్ ను రాష్ట్రానికి ప్రత్యేక కోటా కేటాయించాలని కేంద్రాన్ని జగ్గారెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ కేంద్రం పై పోరాటం చేయాలని జగ్గరెడ్డి చెప్పారు.