సినిమా ఇండస్ట్రీకి షాక్.. ప్రముఖ దర్శకుడు మృతి
తెలుగు తమిళ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని ఎంతగానో అలరించిన దర్శకుడు కేవీ ఆనంద్. ఈ రోజు తెల్లవారుఝామున హార్ట్ ఎటాక్ తో ఆనంద్ కన్నుమూశారు. ఇతడి దర్శకత్వంలో వచ్చిన కో (రంగం) ఆయాన్( వీడొక్కడే) చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఆయన మృతితో తెలుగు, తమిళ పరిశ్రమ దిగ్భ్రాంతి చెందింది. పలువురు ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.
Written By:
, Updated On : April 30, 2021 / 07:53 AM IST