ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్ ?

ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్ లో రెండో సీజన్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈలం తమిళ్స్ ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్ను ప్రస్తావిస్తూ ది ఫ్యామిలీమ్యాన్ 2ను బ్యాన్ చేయడంగానీ అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని […]

Written By: Suresh, Updated On : May 25, 2021 11:40 am
Follow us on

ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్ లో రెండో సీజన్ ను అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈలం తమిళ్స్ ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్ను ప్రస్తావిస్తూ ది ఫ్యామిలీమ్యాన్ 2ను బ్యాన్ చేయడంగానీ అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫ్యామిలీమ్యాన్ 2 లో అభ్యంతరకరం, అవసరం, అప్రస్తుతమైన కంటెంట్ఉందని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఇదివరకే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.