కరోనా నియంత్రణకు విధించిన ఆంక్షలను అసోం ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలో ఈనెల 22 వరకు కొవిడ్ నిషేధాజ్ఞలను కొనసాగుతాయని ప్రకటిచంచింది. అయితే కొన్ని జిల్లాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో ఆంక్షలను సడలించింది. ఈ మేరకు అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారటీ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇవి జూన్ 16 ఈనెల 22 వరకు అమలులో ఉంటాయని తెలిపింది.