అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు కేంద్రం పొడిగించింది. జూలై 31 తో అంతర్జాతీయ విమానాలపై నిషేధం ముగియనుండటంతో కేంద్రం ఈ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వందే భారత్ మిషన్ కింద నడుస్తున్న విమానాలు మునుపటిలాగే తమ కార్యకలాపాలను కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

Written By: Suresh, Updated On : July 30, 2021 6:34 pm
Follow us on