Etala Rajender: తెలంగాణ అభివృద్ధిపై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కంటే ఏపీ జీడీపీ, ఆదాయం తక్కువ. ఏపీ అద్భుతంగా అభివృద్ది చెందుతుంటే తెలంగాన వెలవెలబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లి ప్రధానిని పెద్దన్న అంటారు. గల్లీకి వచ్చి విమర్శిస్తారు. తెలంగాణ ప్రజలు ఆశలను బీఆర్ఎస్, కాంగ్రెస్ కల్లలు చేశాయి. ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కొంచడం తథ్యం, బీఆర్ఎస్ నేత హరీవ్ రావు, నేను ఎందుకు కలుస్తాం.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది అని ఈటల ప్రశ్నించారు.