England Test Squad: భారత్ జరిగే తొలి టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. త్వరలో ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ లు సిరీస్ లో భారత్ తలపడనుంది. జూన్ 20 నుంచి హెడింగ్లీ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ కోసం ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టు ఇదే..
బెన్ స్టోక్స్, షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, జేమీ ఒవర్టన్, ఓలీ పోవ్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోవ్స్.