Eng Vs Ind 1st Test 2025: ఇంగ్లాండ్ తో టెస్ట్ సందర్భంగా టీమిండియా ప్రిపేర్ వీడియో వైరల్ అవుతోంది. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్న 3.30 గంటల కు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం టీమిండియా ప్రిపేర్ స్టార్ట్ చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది.
We are set for the series opener #TeamIndia | #ENGvIND pic.twitter.com/xAbVDUsUdp
— BCCI (@BCCI) June 20, 2025