మహారాష్ట్రలో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
మహారాష్ట్రలో పోలీసులు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లాలోని దానోరా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై మవోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
Written By:
, Updated On : May 13, 2021 / 11:43 AM IST