దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజుల ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మరణించారు. మరో ఇద్దరు పట్టుపడ్డారు. వారి నుంచి ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్ లు, 15 లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అమీర్, రంజాన్ గా గుర్తించారు. ఇవాళ ఉదయం ఇద్దరు నేరస్తులను వలవేసి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు […]
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఉదయం కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజుల ఖాస్ ప్రాంతంలో పోలీసులు, నేరస్థుల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నేరగాళ్లు మరణించారు. మరో ఇద్దరు పట్టుపడ్డారు. వారి నుంచి ఆటోమేటిక్ పిస్టల్స్, నాలుగు మ్యాగజైన్ లు, 15 లైవ్ కాట్రిడ్జ్ లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను అమీర్, రంజాన్ గా గుర్తించారు. ఇవాళ ఉదయం ఇద్దరు నేరస్తులను వలవేసి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పించుకునేందుకు పోలీసులపైకి కాల్పులకు దిగారు.